సీఎం చంద్రబాబుతో కియా ఇండియా ఎండీ గ్వాంగు లీ భేటీ
ABN, Publish Date - Nov 12 , 2026 | 06:58 PM
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగు లీ భేటీ అయ్యారు.
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit 2026) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కియా ఇండియా (Kia India) ఎండీ, సీఈఓ గ్వాంగు లీ (Gwanggu Lee) భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్లో కియా సంస్థ భారీ విస్తరణ ప్రణాళికలను అధికారికంగా ప్రకటించింది.
Updated at - Nov 12 , 2026 | 07:08 PM