కేసీఆర్ ఈజ్ బ్యాక్! జగిత్యాలలో భారీ బహిరంగ సభ

ABN, Publish Date - Apr 18 , 2026 | 10:57 AM

ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన సీనియర్ నేత జీవన్ రెడ్డికి, కేసీఆర్ స్వయంగా గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు.

ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన సీనియర్ నేత జీవన్ రెడ్డికి, కేసీఆర్ స్వయంగా గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఇందుకోసం ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న జగిత్యాలలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. జగిత్యాల సభలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనే చర్చ ఇప్పటికే మొదలైంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు..

Updated at - Apr 18 , 2026 | 10:58 AM