కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ తెలంగాణ రాజకీయం..
ABN, Publish Date - Sep 26 , 2026 | 08:15 AM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కబ్జాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు బీఆర్‌ఎస్ అధినేత ఫామ్‌హౌస్ భూముల సర్వేతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కబ్జాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు బీఆర్‌ఎస్ అధినేత ఫామ్‌హౌస్ భూముల సర్వేతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ధరణి వెనుక దాగిన నిజాలు ఫామ్‌హౌస్ కంచెలు తెంచినప్పుడే బయటపడతాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. పూర్తి కథనం కోసం వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రత్యక్ష ప్రసారం.. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర
పోలీసుల భారీ భద్రత మధ్య గణనాథుల నిమజ్జనం
Updated at - Sep 26 , 2026 | 10:01 AM