పోలీసుల భారీ భద్రత మధ్య గణనాథుల నిమజ్జనం
ABN, Publish Date - Sep 25 , 2026 | 09:56 PM
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం వైభవంగా ప్రశాంతంగా ముగిసింది. తమకు అండగా నిలిచిన ఆర్టీసి మెట్రో పోలీస్ ఇబ్బందిని శభాష్ అంటూ భాగ్యనగరవాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం వైభవంగా ప్రశాంతంగా ముగిసింది. తమకు అండగా నిలిచిన ఆర్టీసి మెట్రో పోలీస్ ఇబ్బందిని శభాష్ అంటూ భాగ్యనగరవాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు. లక్షలాది మంది జనం ఒకే చోటికి చేరే నిమజ్జన వేడుకల్లో శాంతిభద్రతలను కాపాడటం అత్యంత కఠినమైన టాస్క్ కానీ హైదరాబాద్ పోలీస్ విభాగం అద్భుతమైన ప్రణాళికతో రంగంలోకి దిగింది. వేల సంఖ్యలో పోలీస్ ఇబ్బంది రెండు రోజుల పాటు నిద్ర లేకుండా రహదారుల పైనే గడిపారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Sep 25 , 2026 | 09:56 PM