ఒకే రోజు కేసీఆర్, రేవంత్ బహిరంగ సభలు..
ABN, Publish Date - Apr 19 , 2026 | 09:39 PM
తెలంగాణ రాజకీయాల్లో కీలక సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. సోమవారం నాడు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అగ్రనేతలు బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. సోమవారం నాడు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అగ్రనేతలు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల పంపిణీ సభలో పాల్గొనున్నారు. కేసీఆర్ నిర్వహించే జగిత్యాల సభ రోజే రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని రేవంత్ నిర్వహించనున్నారు. ఒకే రోజు బీఆర్ఎస్, కాంగ్రెస్ అగ్రనేతల సభలు ఉండడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
సంపన్న బాలికలే టార్గెట్.. కీలక నిందితుడు అరెస్టు..
సీఎం రేవంత్ రెడ్డికి అల్పాహార విందు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
Updated at - Apr 19 , 2026 | 09:49 PM