వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు కూటమి ప్లాన్..
ABN, Publish Date - Sep 22 , 2026 | 09:17 AM
వైసీపీ కంచుకోటగా భావించే కడప నగరపాలక సంస్థలో పాగా వేయాలన్న ప్లాన్‌లో కూటమి పార్టీలు ఉన్నాయి. కడప కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం టీడీపీ పావులు కదుపుతున్న వేళ రాయలసీమ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
కడప: వైసీపీ కంచుకోటగా భావించే కడప నగరపాలక సంస్థలో పాగా వేయాలన్న ప్లాన్‌లో కూటమి పార్టీలు ఉన్నాయి. కడప కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం టీడీపీ పావులు కదుపుతున్న వేళ రాయలసీమ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టేలా, వైఎస్ కుటుంబ అడ్డాలో పసుపు జెండా ఎగురవేసేలా టీడీపీ వ్యూహాత్మకంగా పని చేస్తోంది. అయితే, కోట్లు కుమ్మరించైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని వైసీపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేసి వీక్షించండి..
ఈ వార్తలు కూడా చదవండి
నటుడు నాని ‘ది ప్యారడైజ్’ మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతి
మా సమస్యలు పరిష్కరించాలి.. పవన్ కల్యాణ్‌కు సహారా డిపాజిటర్ల వినతి
Updated at - Sep 22 , 2026 | 09:19 AM