ఎన్టీఆర్ 103వ జయంతి.. నివాళులు అర్పించిన జూ.ఎన్టీఆర్

ABN, Publish Date - May 28 , 2026 | 06:49 AM

మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళులు అర్పించారు. ఈరోజు (గురువారం) ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని అంజలి ఘటించారు.

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళులు అర్పించారు. ఈరోజు (గురువారం) ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు. మరికొద్దిసేపట్లో నారా, నందమూరి కుటుంబసభ్యులు ఘాట్ వద్దకు రానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎవరెస్ట్‌‌పైనే హైదరాబాదీ మృతదేహం!

జూరాలకు ప్రత్యామ్నాయంగా..

Updated at - May 28 , 2026 | 06:51 AM