చరిత్ర సృష్టించిన జియో ఐపీవో..

ABN, Publish Date - Oct 28 , 2026 | 02:39 PM

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో సరికొత్త రికార్డులను తిరగరాసింది.

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో సరికొత్త రికార్డులను తిరగరాసింది. ₹30,188 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ మెగా ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా ₹7.4 లక్షల కోట్ల విలువైన డిమాండ్ లభించింది. 1.38 కోట్లకు పైగా దరఖాస్తులతో ఆసియాలోనే అతిపెద్ద రికార్డును నమోదు చేసింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 28 , 2026 | 02:39 PM