కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

ABN, Publish Date - Feb 25 , 2026 | 06:45 AM

జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లా అడవుల్లో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. 65 శాతం కాలిన గాయాలతో ఓ రోగిని ఢిల్లీకి తరలిస్తుండగా ఈ విషాదం నెలకొంది. ప్రమాదంలో పేషెంట్ సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఛత్రా జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాంచీ నుంచి ఢిల్లీకి రోగిని తరలిస్తున్న ఓ ఎయిర్ అంబులెన్స్ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. సోమవారం సాయంత్రం 7:11 గంటలకు రాంచీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.


ఈ వీడియోలు చూడండి:

సైబర్ మాఫియా పై మెగా సర్జికల్ స్ట్రైక్

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Updated at - Feb 25 , 2026 | 07:46 AM