జగన్ మేనమామ భూబాగోతం

ABN, Publish Date - May 14 , 2026 | 10:43 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ రెడ్డి రూటే సపరేటు. ఐదేళ్ల వైసీపీ హయాంలో జిల్లాల్లో పెద్దఎత్తున భూకబ్జాలు జరిగాయి.

కడప, మే 14: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ రెడ్డి రూటే సపరేటు. ఐదేళ్ల వైసీపీ హయాంలో జిల్లాల్లో పెద్దఎత్తున భూకబ్జాలు జరిగాయి. ముఖ్యంగా కడప నగరం చుట్టూ ఉన్న కమలాపురం నియోజకవర్గ పరిధిలోని సీకే దిన్నె, చెన్నూరు మండలాల్లో ప్రైవేటు ఆస్తులను భారీ ఎత్తున సొంతం చేసుకున్నారు. నిషేధిత జాబితాల ఉన్నా సరే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూబాగోతాన్ని ఆంధ్రజ్యోతి పలుమార్లు ప్రచురించింది.

Updated at - May 14 , 2026 | 10:47 AM