జగన్ కొత్త షరతు.. వైసీపీ నేతల పాలిట శాపం..!
ABN, Publish Date - Aug 29 , 2026 | 09:42 AM
2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులను అడ్డుకున్న వైసీపీ పెద్దలు.. ఇప్పుడు మాత్రం శుద్దులు చెబుతూ పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు.
అమరావతి, ఆగస్టు 29: 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులను అడ్డుకున్న వైసీపీ పెద్దలు.. ఇప్పుడు మాత్రం శుద్దులు చెబుతూ పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు. ఏకగ్రీవాలైతే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనన్న జగన్ తీరుపై ఇన్‌ఛార్జిలు ఆగ్రహంగా ఉన్నారు.
Updated at - Aug 29 , 2026 | 09:49 AM