జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి..
ABN, Publish Date - Apr 18 , 2026 | 06:50 AM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి లభించింది. సీబీఐ కోర్టు అనుమతితో ఆయన విదేశీ పర్యటన చేయనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి లభించింది. సీబీఐ కోర్టు అనుమతితో ఆయన విదేశీ పర్యటన చేయనున్నారు. యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు.. కుటుంబసభ్యులతో వెళ్లేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఈనెల 20 నుంచి వచ్చే నెల 15 వరకు మాజీ సీఎం పర్యటన కొనసాగనుంది. దాదాపు 25 రోజులపాటు పర్యటనకు వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
అత్యంత ప్రజాదరణ గల నేతగా ప్రధాని మోదీ!
Updated at - Apr 18 , 2026 | 06:50 AM