జగన్ పొలిటికల్ రూట్ మారుతోందా..?

ABN, Publish Date - Oct 16 , 2026 | 07:39 AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ రూట్ మారుతుందా?, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపైనే గురిపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీకి అండగా ఉంటూ ట్వీట్ చేసేంత ధైర్యం పులివెందుల ఎమ్మెల్యేకు ఎక్కడి నుంచి వచ్చింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో వీక్షించండి..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ రూట్ మారుతుందా?, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపైనే గురిపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీకి అండగా ఉంటూ ట్వీట్ చేసేంత ధైర్యం పులివెందుల ఎమ్మెల్యేకు ఎక్కడి నుంచి వచ్చింది?, ఏపీలో తాము కూడా కాక్రోచ్‌లమే అన్న నాటి మాటల మర్మం ఇప్పుడు ట్వీట్ రూపంలో బయటపడిందా? పూర్తి కథనం కోసం వీడియోను వీక్షించండి..


ఈ వార్తలు కూడా చదవండి

అమెరికా ఒరెగాన్‌లో పాఠశాలపై కాల్పులు.. ఐదుగురు మృతి..!

రష్యాతో ట్రంప్ ఆయిల్ డీల్.. ఐరోపా మద్దతు కోసం జెలెన్‌స్కీ ప్రయత్నాలు..

Updated at - Oct 16 , 2026 | 07:48 AM