PSLV-C62 Launch: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌‌ఎల్వీ–సీ62..

ABN, Publish Date - Jan 12 , 2026 | 10:22 AM

ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌‌ఎల్వీ–సీ62 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొన్ని నిముషాలకే శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.

ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌‌ఎల్వీ–సీ62 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొన్ని నిముషాలకే శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ప్రయోగం మూడో దశ వరకూ సాఫీగా జరిగిందని.. ఆ తర్మాత సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఆయన పేర్కొన్నారు.

లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Jan 12 , 2026 | 10:55 AM