మూడో, నాలుగో విడతల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు

ABN, Publish Date - May 22 , 2026 | 07:30 AM

అర్హులైన పేద ప్రజలందరికీ సొంత ఇల్లు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లుతోంది.

అర్హులైన పేద ప్రజలందరికీ సొంత ఇల్లు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లుతోంది. కేవలం మొదటి రెండు విడతలతోనే ఆగకుండా.. మూడు నాలుగో విడతలో కూడా ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొంగులేటి ప్రతి పేదవాడికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టే కాంగ్రెస్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు.


ఈ వీడియోలు చూడండి:

జగన్ ఆరోపణలకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మంత్రి లోకేశ్

బోయిన్ పల్లిలో భారీగా ఓపీఎం డ్రగ్ పట్టివేత

Updated at - May 22 , 2026 | 07:31 AM