లక్కీ డ్రాలో ఊహించని ట్విస్ట్.. టోకెన్ తీసిన బుడ్డోడికే ఇందిరమ్మ ఇల్లు

ABN, Publish Date - Aug 29 , 2026 | 09:48 AM

హైదరాబాద్‌లోని క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. లక్ష్మీగూడలో లక్కీ డ్రా టోకెన్‌ను ఓ బాలుడితో తీయించగా.. ఆ చిన్నోడి కుటుంబానికే ఇల్లు వరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

హైదరాబాద్, ఆగస్టు 29: నగరంలోని క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. లక్ష్మీగూడలో లక్కీ డ్రా టోకెన్‌ను ఓ బాలుడితో తీయించగా.. ఆ చిన్నోడి కుటుంబానికే ఇల్లు వరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దేవుడి ఆశీర్వాదం, ప్రభుత్వం సహకారంతో బాలుడి రూపంలో కుటుంబం కల నెరవేరిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు.

Updated at - Aug 29 , 2026 | 09:48 AM