భారత నేవీ అమ్ముల పొదిలో మరో అస్త్రం

ABN, Publish Date - Apr 03 , 2026 | 09:04 PM

భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. నౌకాదళంలో ఆల్ రౌండర్ వార్ షిప్ ఐఎన్ఎస్ తారాగిరి చేరింది. విశాఖలో తారాగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు.

భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. నౌకాదళంలో ఆల్ రౌండర్ వార్ షిప్ ఐఎన్ఎస్ తారాగిరి చేరింది. విశాఖలో తారాగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. నేవీలో మిస్సైల్ పవర్ హౌస్‌గా తారాగిరి సేవలందించనుంది. సూపర్ సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్.. సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు ప్రయోగించే సామర్థ్యం దీనికి కలదు. తారాగిరితో ఇండియన్ నేవీ మరింత బలోపేతం కానుంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచులు.. ట్రాఫిక్ రూల్స్ ఇవే..

డెడ్‌లైన్ ముగిసింది.. మావోయిస్టులు లేని భారత్

Updated at - Apr 03 , 2026 | 09:04 PM