టీమిండియా తుది జట్టు పై సస్పెన్స్
ABN, Publish Date - Aug 13 , 2026 | 10:19 AM
గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే టీం ఇండియా ఇంకా తుది కూర్పు పైనే తర్జున బర్జనలు పడుతుంది. భారత జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఈ సిరీస్‌పై ఎంతో ఆధారపడి ఉన్నాయి.
గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే టీం ఇండియా ఇంకా తుది కూర్పు పైనే తర్జున బర్జనలు పడుతుంది. భారత జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఈ సిరీస్‌పై ఎంతో ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా రావడంతో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బౌలింగ్ విభాగంపై ఎక్కువగా సస్పెన్స్ నడుస్తుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Aug 13 , 2026 | 10:19 AM