3.25 లక్షల కోట్లతో రఫేల్ మెగా డీల్..!

ABN, Publish Date - Feb 10 , 2026 | 08:48 AM

రఫేల్‌ యుద్ధ విమానాల కోసం రూ.3.25 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి మనదేశం సిద్ధమవుతోంది. 114 ఎఫ్‌4 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది

రఫేల్‌ యుద్ధ విమానాల కోసం రూ.3.25 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి మన దేశం సిద్ధమవుతోంది. 114 ఎఫ్‌4 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది. దీనికి ఢిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) ఆమోదం తెలపనుంది. ఈ ఒప్పందం పూర్తయితే యుద్ధ విమానాల కోసం మన దేశం చేసుకున్న అతి పెద్ద డీల్‌ ఇదే అవుతుంది.

Updated at - Feb 10 , 2026 | 11:30 AM