దేశంలో జోరు మీద ఉన్న కార్ల అమ్మకాలు..

ABN, Publish Date - Sep 03 , 2026 | 09:42 PM

దేశంలో కార్ల అమ్మకాలు జోరు మీద ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక్క ఆగస్టు నెలలోనే 4.5 లక్షల కార్లు అమ్ముడయ్యాయి.

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కార్ల అమ్మకాలు జోరు మీద ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక్క ఆగస్టు నెలలోనే 4.5 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ఏడాదికి 50 లక్షల డాలర్ల కార్ల విక్రయాలు జరుగుతున్నాయి. మన దేశంలో 8 శాతం ఇళ్లలో కార్లు ఉండగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో 92 శాతం కార్లు ఉన్నాయి. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

మీడియా ముందుకు వచ్చి.. మీసం తిప్పిన కొండా మురళి!

పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి

Updated at - Sep 03 , 2026 | 09:43 PM