నవంబర్‌లో ఇండియా కూటమి మలి నిరసనలు

ABN, Publish Date - Oct 23 , 2026 | 09:36 AM

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా తదుపరి దఫా దేశ వ్యాప్త నిరసనలకు ఇటు విపక్ష ఇండియా కూటమి ఏకమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇంటర్నెట్‌ డెస్క్: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా తదుపరి దఫా దేశ వ్యాప్త నిరసనలకు ఇటు విపక్ష ఇండియా కూటమి ఏకమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దసరాను పురస్కరించుకుని నిలిపివేసినటువంటి ఆందోళనలను నవంబర్ మొదట్లో మళ్లీ చేపట్టాలని భావిస్తోంది.

Updated at - Oct 23 , 2026 | 11:07 AM