త్వరలోనే వానలు..

ABN, Publish Date - May 13 , 2026 | 10:38 AM

నైరుతి రుతుపవనాలకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబర్ దీవుల్లో ఈ వారాంతంలోనే రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడించింది.

న్యూఢిల్లీ, మే 13: నైరుతి రుతుపవనాలకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళం రాష్ట్రంలోకి ఈ వారాంతంలోనే రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడించింది. తుఫాను వలయం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని రోజువారీ వాతావరణ నివేదికలో వాతావరణ శాఖ పేర్కొంది.

Updated at - May 13 , 2026 | 10:54 AM