నల్లమల కృష్ణా నది మధ్యలో ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం..

ABN, Publish Date - Feb 22 , 2026 | 04:12 PM

నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణా నది మధ్యలో నిర్మించనున్న సోమశిల సిద్ధేశ్వర ఐకాన్ బ్రిడ్జ్ స్థలానికి అటవీ అనుమతుల కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులు పరిశీలించారు.

నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణా నది మధ్యలో నిర్మించనున్న సోమశిల సిద్ధేశ్వర ఐకాన్ బ్రిడ్జ్ స్థలానికి అటవీ అనుమతుల కోసం.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులు పరిశీలించారు. సోమశిల మల్లేశ్వరం ప్రాంతంలోని కృష్ణా నదిపై రూ.1086 కోట్లతో నిర్మిస్తున్న సోమశిల సిద్ధేశ్వర ఐకాన్ వంతెన.. ఎన్‌హెచ్‌167కే ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 22 , 2026 | 04:12 PM