శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు..!
ABN, Publish Date - May 24 , 2026 | 01:50 PM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి హైదరాబాద్ వస్తున్న అంతర్జాతీయ విమానంలో మానవ రహిత బాంబు ఉందంటూ వచ్చిన ఒక మెయిల్ ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి హైదరాబాద్ వస్తున్న అంతర్జాతీయ విమానంలో మానవ రహిత బాంబు ఉందంటూ వచ్చిన ఒక మెయిల్ ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న 'KLM-873' నెంబర్ గల అంతర్జాతీయ విమానంలో మానవ రహిత బాంబు ఉందంటూ ఎయిర్‌పోర్ట్ అధికారులకు ఒక ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై అత్యవసర చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం.. తిరుపతి శిల్పారామం దగ్గర హిందూ సంఘాల నిరసన
వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..
Updated at - May 24 , 2026 | 01:51 PM