హైదరాబాద్ వాసులకు శుభవార్త.. MMTSలో ఉచిత ప్రయాణం..?
ABN, Publish Date - Apr 19 , 2026 | 10:54 AM
హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. నగరంలోని మధ్య తరగతి, సామాన్య ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించడం, ట్రాఫిక్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. నగరంలోని మధ్య తరగతి, సామాన్య ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించడం, ట్రాఫిక్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Updated at - Apr 19 , 2026 | 11:51 AM