విజయ రెడ్డి భర్త స్టేట్‌మెంట్

ABN, Publish Date - Feb 03 , 2026 | 07:55 PM

హైదరాబాద్ చెర్లపల్లి దగ్గర రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డ దుర్ఘటనలో విజయ రెడ్డి భర్త పలు అంశాలు వెల్లడించారు.

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 3: హైదరాబాద్ చెర్లపల్లి దగ్గర రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డ దుర్ఘటనలో విజయ రెడ్డి భర్త పలు అంశాలు వెల్లడించారు. 'మా కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు, ఆమె ధైర్యవంతురాలు, పిల్లల పట్ల ఎంతో ప్రేమ... ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో విజయరెడ్డి, చేతన్ రెడ్డి, విశాల్ రెడ్డి ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.

Updated at - Feb 03 , 2026 | 07:55 PM