దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు
ABN, Publish Date - Mar 04 , 2026 | 12:08 PM
దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రంగుల పండుగను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ‘హోలీ హై’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రంగుల పండుగను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ‘హోలీ హై’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ప్రజలతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నేతలు, ప్రముఖలు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హోలీ సంబరాల్లో పాల్గొని, డప్పు కొడుతూ.. తీన్మార్ స్టెప్పులు వేశారు. మరోవైపు ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ వీడియోలు చూడండి:
HCAకు వ్యతిరేకంగా టీడీసీఏ ఆందోళన
ఢిల్లీకి సీఎం రేవంత్.. రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ..
Updated at - Mar 04 , 2026 | 02:38 PM