నేపాల్ విపత్తు.. 190 సరస్సులతో పొంచి ఉన్న ముప్పు..
ABN, Publish Date - Aug 31 , 2026 | 10:01 PM
ఆగస్టు 26న నేపాల్‌లో ఘోర విపత్తు సంభవించి వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది గల్లంతైన సంగతి తెలిసిందే. హిమాలయాల్లో మంచు కరిగే కొద్దీ కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు 7,500 గ్లేసియర్ సరస్సులు ఏర్పడ్డాయి. అయితే..
ఇంటర్నెట్ డెస్క్: ఆగస్టు 26న నేపాల్‌లో ఘోర విపత్తు సంభవించి వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది గల్లంతైన సంగతి తెలిసిందే. హిమాలయాల్లో మంచు కరిగే కొద్దీ కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు 7,500 గ్లేసియర్ సరస్సులు ఏర్పడ్డాయి. వీటిలో 190 సరస్సులతో ముప్పు పొంచి ఉంది. మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు హిమాలయాలు వ్యాపించి ఉండగా.. భారీ భూకంపాలు వచ్చే రేంజ్‌లో ఇవి ఉన్నాయి. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం..
మోదీ-పుతిన్.. బిష్కెక్‌లో మరోసారి ఒకే కారులో ప్రయాణం..
Updated at - Aug 31 , 2026 | 10:01 PM