ఈ రోజు ఈ రాశి వారికి.. విద్య, ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి..

ABN, Publish Date - Mar 14 , 2026 | 06:12 AM

ఈ రోజు (శనివరాం) దశమి తిథి ఉదయం 8 గంటల వరకూ ఉండగా.. ఆ తర్వాత ఏకాదశి ఉంటుందని, అలాగే ఈ రోజు సాయంత్రం వరకూ ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.

ఈ రోజు (శనివరాం) దశమి తిథి ఉదయం 8 గంటల వరకూ ఉండగా.. ఆ తర్వాత ఏకాదశి ఉంటుందని, అలాగే ఈ రోజు సాయంత్రం వరకూ ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఇక 12 రాశుల్లో ముందుగా మేష రాశి వారు ఈ రోజు.. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారట. అలాగే మీ మాటకు విలువ పెరగడంతో పాటూ కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారట.

దిన ఫలాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూడండి..

Updated at - Mar 14 , 2026 | 06:12 AM