ఈ రోజు ఈ రాశి వారికి.. జీవిత భాగస్వామి విషయంలో పురోగతి లభిస్తుంది..
ABN, Publish Date - Mar 17 , 2026 | 06:42 AM
ఈరోజు త్రయోదశి ఉదయం 9 గంటల వరకూ ఉందని, ఆ తర్వాత చతుర్దశి ఉంటుందని.. అలాగే ఈ రోజు శతభిషా నక్షత్రం పూర్తిగా ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజు..
ఈరోజు త్రయోదశి ఉదయం 9 గంటల వరకూ ఉందని, ఆ తర్వాత చతుర్దశి ఉంటుందని.. అలాగే ఈ రోజు శతభిషా నక్షత్రం పూర్తిగా ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజు మాస శివరాత్రి కావడంతో శివ పూజలు చేసుకోవడం వల్ల మంచి పుణ్య ఫలితాలను అందుకోవచ్చని తెలిపారు. ఇక 12 రాశుల్లో ముందుగా మేష రాశి విషయానికొస్తే.. ఈ రోజు వ్యయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుందని చెబుతున్నారు.
మిగతా రాశుల దిన ఫలాల కోసం ఈ వీడియో చూడండి..
Updated at - Mar 17 , 2026 | 06:42 AM