తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..

ABN, Publish Date - Apr 11 , 2026 | 06:42 AM

ఈ రోజు (శనివారం) నవమి తిథి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఉందని, ఆ తర్వాత దశమి తిథి ఉందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే..

ఈ రోజు (శనివారం) నవమి తిథి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఉందని, ఆ తర్వాత దశమి తిథి ఉందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుందని చెప్పారు. ఇక 12 రాశుల్లో ముందుగా మేష రాశి విషయానికి వస్తే.. విందు, వినోదాల్లో పాల్గొనడంతో పాటూ మీ మాటకు విలువ పెరుగుతుందని తెలిపారు.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 11 , 2026 | 06:42 AM