77వ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం..
ABN, Publish Date - Jan 25 , 2026 | 07:20 PM
77వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్ సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
77వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్ సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Jan 25 , 2026 | 08:09 PM