భారీ వర్షాలు.. కృష్ణాకు పోటెత్తిన వరద

ABN, Publish Date - Jul 31 , 2026 | 01:57 PM

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండల్లా మారాయి. రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

హైదరాబాద్, జులై 31: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండల్లా మారాయి. రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి నిండటంతో కృష్ణానదిలోనూ వరద మొదలైంది.

Updated at - Jul 31 , 2026 | 01:57 PM