తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు..!!
ABN, Publish Date - Jun 07 , 2026 | 09:07 AM
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది! మరో 2-3 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.
రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుత్తి ఋతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు తమిళనాడుతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు నైరుతి విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Jun 07 , 2026 | 09:07 AM