తెలంగాణలో అకాల వర్షాలు

ABN, Publish Date - Feb 24 , 2026 | 07:16 AM

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఇప్పుడు అకాల వర్షాల ముప్పు పొంచి ఉంది.

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఇప్పుడు అకాల వర్షాల ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనానికి తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

గ్రాండ్‌ సక్సెస్‌ దిశగా ఆపరేషన్‌ కగార్‌

రేపటి నుంచి ట్రంప్‌ టారిఫ్‌లు బంద్‌

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 24 , 2026 | 07:22 AM