హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
ABN, Publish Date - Jun 09 , 2026 | 07:17 PM
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Updated at - Jun 09 , 2026 | 07:17 PM