ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వరదలు..
ABN, Publish Date - Aug 06 , 2026 | 10:44 AM
నైరుతి రుతుపవనాల తీవ్రత కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.
నైరుతి రుతుపవనాల తీవ్రత కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భారీ వరదల వల్ల కొండచరియలు విరిగిపడి రోడ్లు దెబ్బతిన్నాయి, ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 06 , 2026 | 10:47 AM