తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న భానుడు
ABN, Publish Date - May 25 , 2026 | 10:46 AM
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గముంటున్నాడు. ఎండతీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచే మాడు పగిలే వేడి కనిపిస్తోంది. దానికి తోడు ఇవాల్టి నుంచి రోహిణి కార్తె మొదలైంది.
హైదరాబాద్/అమరావతి, మే 25: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గముంటున్నాడు. ఎండతీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచే మాడు పగిలే వేడి కనిపిస్తోంది. దానికి తోడు ఇవాల్టి నుంచి రోహిణి కార్తె మొదలైంది. రోహిణి కార్తె అంటే రోళ్లు పగిలే ఎండలు కాస్తాయంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇవాళ, రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Updated at - May 25 , 2026 | 10:46 AM