ఢిల్లీలోని ప్రగతి మైదానంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ..
ABN, Publish Date - Aug 12 , 2026 | 11:54 AM
ఢిల్లీలోని ప్రగతి మైదానం నుంచి ఇండియా గేట్ వరకూ ‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీ జరిగింది. ర్యాలీని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు..
ఢిల్లీలోని ప్రగతి మైదానం నుంచి ఇండియా గేట్ వరకూ ‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీ జరిగింది. ర్యాలీని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించగా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ శేఖావత్ తదితరులు పాల్గొన్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 12 , 2026 | 11:58 AM