అమెరికా హెచ్-1బీ వీసాలను పూర్తిగా నిలిపివేస్తుందా.?
ABN, Publish Date - Oct 02 , 2026 | 09:34 PM
హెచ్-1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చాలా కఠినంగా ఉన్నారు. తాజాగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అసలు ఆ వీసాల వ్యవస్థనే ఎత్తివేయాలని అంటున్నారు. అదే జరిగితే భారతీయులకు మరింత గడ్డు కాలం తప్పదా? పూర్తి కథనాన్ని వీక్షించండి.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా సిస్టమ్‌ను ఎత్తివేస్తారా?.. ఈ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చాలా కఠినంగా ఉన్నారు. తాజాగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అసలు ఆ వీసాల వ్యవస్థనే ఎత్తివేయాలని అంటున్నారు. అదే జరిగితే భారతీయులకు మరింత గడ్డు కాలం తప్పదా?, భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలా ఉండనుంది? పూర్తి కథనాన్ని ఈ వీడియోలో వీక్షించండి..
ఈ వార్తలు కూడా చదవండి
'ఫ్లైదుబాయ్' ఘటనను 'ఉగ్రదాడి'గా ప్రకటించిన UAE.. కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ప్రశంసలు
6 ఏళ్ల చిన్నారి 'టాయిలెట్ బ్రేక్'.. విమాన ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన అనూహ్య ఘటన!
Updated at - Oct 02 , 2026 | 09:34 PM