హెచ్‌సీఏను ఆ ఇద్దరు భ్రష్టు పట్టించారు: గురువారెడ్డి..

ABN, Publish Date - Jan 22 , 2026 | 08:05 AM

గ్రామీణ ఆటగాళ్లను గుర్తించడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఘోరంగా విఫలమైందని జనరల్ సెక్రటరీ గురవారెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్: గ్రామీణ ఆటగాళ్లను గుర్తించడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఘోరంగా విఫలమైందని టీసీఏ జనరల్ సెక్రటరీ గురవారెడ్డి మండిపడ్డారు. హెచ్‌సీఏ టోర్నమెంట్లలో టాలెంట్ కంటే.. నగదుకే విలువ అధికంగా ఉందని విమర్శించారు. హెచ్‌సీఏతోపాటు క్రికెట్‌ను దల్జీత్ సింగ్, బసవరాజు భ్రష్టు పట్టించారంటూ మండిపడ్డారు. వారిద్దరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ట్రంప్‌కు యూరప్ దేశాలు వార్నింగ్

ప్రియుడు మోసం చేశాడంటూ పీఎస్ ముందు యువతి ఆందోళన

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 22 , 2026 | 08:14 AM