గుంటూరు యార్డులో మోసపోతున్న మిర్చి రైతు..

ABN, Publish Date - Jun 25 , 2026 | 08:18 AM

గుంటూరు మిర్చి యార్డులో రైతులు మోసానికి గురవుతున్నారు. వ్యాపారుల మాయాజాలంతో నష్టపోతున్నారు. మిర్చి ధర తగ్గించే ఉద్దేశంలోనే చైనా అంశంపై ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: గుంటూరు మిర్చి యార్డులో రైతులు మోసానికి గురవుతున్నారు. వ్యాపారుల మాయాజాలంతో నష్టపోతున్నారు. మిర్చి ధర తగ్గించే ఉద్దేశంలోనే చైనా అంశంపై ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వ అధికారుల సహకారం వ్యాపారులకు అందుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

సాయికృష్ణ చనిపోయింది కస్టడీలోనే?

యువకుడి ఆత్మహత్యాయత్నం.. సంచలనంగా సెల్ఫీ వీడియో

Updated at - Jun 25 , 2026 | 08:27 AM