హాట్ టాపిక్‌గా మారిన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్..

ABN, Publish Date - Jul 27 , 2026 | 07:23 AM

దేశ రాజకీయాల్లో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ మాత్రం దీన్ని వ్యూహాత్మకంగా భావిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే చైనా ప్రాబల్యం పెరుగుతుందా?, దీన్ని చూసి ఆ దేశం ఎందుకు టెన్షన్ పడుతుందనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజకీయాల్లో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ మాత్రం దీన్ని వ్యూహాత్మకంగా భావిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే చైనా ప్రాబల్యం పెరుగుతుందా?, హిందూ మహా సముద్రంలో చైనా ఎన్ని పోర్టులు అభివృద్ధి చేస్తుంది?, గ్రేట్ నికోబార్‌ను చూసి చైనా ఎందుకు టెన్షన్ పడుతుంది? పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

రక్షణ రంగంలో భారత్‌ విశ్వసనీయ భాగస్వామి

గంగా నదిపై చికెన్‌ తినడం నేరమా?

Updated at - Jul 27 , 2026 | 07:24 AM