బంగారం రూ.1.5 లక్షలు, వెండి 3 లక్షలు..
ABN, Publish Date - Jan 21 , 2026 | 10:33 AM
బంగారం, వెండి ధరలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ.1.50లక్షకు చేరగా.. ఒక్కరోజులోనే కిలో వెండి ధర ఏకంగా రూ.8వేలు పెరిగింది.
బంగారం, వెండి ధరలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ.1.50లక్షకు చేరగా.. ఒక్కరోజులోనే కిలో వెండి ధర ఏకంగా రూ.8వేలు పెరిగింది. హైదారాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3,40,000లకు చేరుకుంది.
Updated at - Jan 21 , 2026 | 03:35 PM