రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది: జీవన్ రెడ్డి..
ABN, Publish Date - Apr 09 , 2026 | 09:08 PM
తెలంగాణ రాజకీయాల్లో జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లోనే ఉండాలని పార్టీ పెద్దలు ఎంత చెప్పినా ఆయన మాత్రం వీడేందుకే నిర్ణయించుకున్నారు. మరోవైపు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీలోకి ఆహ్వానించారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లోనే ఉండాలని పార్టీ పెద్దలు ఎంత చెప్పినా ఆయన మాత్రం వీడేందుకే నిర్ణయించుకున్నారు. మరోవైపు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో రేపో, మాపో ఆయన కారు పార్టీకి జై కొట్టనున్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో జీవన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. కాంగ్రెస్‌లోనే రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఆయన చెప్పారు. రెండేళ్లలోనే ఆ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
యువతిపై సామూహిక హత్యాచారం.. ధర్నాకు దిగిన బాధిత కుటుంబం..
విద్యార్థులకు బిగ్‌అలర్ట్.. ఇంటర్ ఫలితాలపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు..
Updated at - Apr 09 , 2026 | 09:15 PM