పైలట్లలో ఉగ్రవాదులు.! ఆ భావజాలం ఎందుకు వచ్చినట్లు..?

ABN, Publish Date - Oct 05 , 2026 | 09:42 PM

సెప్టెంబర్ 11 దాడులు అంటే అమెరికానే కాదు, ప్రపంచమంతా ఉలిక్కిపడుతుంది. రెండు విమానాలతో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లను ఢీకొట్టారు. అదే తరహా దాడి చేయాలనుకున్నాడు ఫ్లై దుబాయ్ కో-పైలట్. అసలు పైలట్లు ఉగ్రవాదం వైపు ఎలా ఆకర్షితులవుతున్నారనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

ఇంటర్నెట్ డెస్క్: సెప్టెంబర్ 11 దాడులు అంటే అమెరికానే కాదు, ప్రపంచమంతా ఉలిక్కిపడుతుంది. రెండు విమానాలతో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (WTC) టవర్లను ఢీకొట్టారు. ఈ ఘటనలో 3 వేల మందికి పైగా అక్కడికక్కడే చనిపోయారు. అదే తరహా దాడి చేయాలనుకున్నాడు ఫ్లై దుబాయ్ కో-పైలట్. అసలు పైలట్లు ఉగ్రవాదం వైపు ఎలా ఆకర్షితులవుతున్నారు? పూర్తి కథనం ఈ వీడియోలో చూడండి..


ఈ వార్తలు కూడా చూడండి..

ఒకే ఆస్తి.. ఒకే బిల్లు..

సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ ప్రకటించిన ట్రంప్

Updated at - Oct 05 , 2026 | 09:42 PM