సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ ప్రకటించిన ట్రంప్

ABN, Publish Date - Oct 05 , 2026 | 09:47 AM

కృత్రిమ మేధ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడానికి సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ఫోర్స్‌ (SIF)ను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేశారు.

కృత్రిమ మేధ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడానికి సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ఫోర్స్‌ (SIF)ను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేశారు. ఈ ఫోర్స్‌కు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జే క్లేటన్‌తోపాటు మరికొందరు ప్రముఖులకు ఎస్ఐఎఫ్ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ట్రూత్ వేదికగా ట్రంప్ ప్రకటించారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

అవును..కూల్చాలనుకున్నా..ఫ్లైదుబాయ్ ఘటనలో వెలుగులోకి నిజాలు

ఒకే ఆస్తి..ఒకే బిల్లు

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 05 , 2026 | 09:57 AM