హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్‌వోసీలు.. ప్రైవేటు కాలేజీల మోసం బట్టబయలు

ABN, Publish Date - Aug 05 , 2026 | 05:05 PM

తెలంగాణ మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలను ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఫోర్జరీ చేయటం కలకలం రేపుతోంది. నాగిరెడ్డి సంతకాలతో తప్పుడు ఎన్‌వోసీలు సృష్టించుకున్నాయి.

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణ మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలను ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఫోర్జరీ చేయటం కలకలం రేపుతోంది. నాగిరెడ్డి సంతకాలతో తప్పుడు ఎన్‌వోసీలు సృష్టించుకున్నాయి. నాగిరెడ్డి స్థానంలో కొత్తడీజీ రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. నాగిరెడ్డి లేకపోయినా ఆయన పేరుతో సంతకాలు రావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Updated at - Aug 05 , 2026 | 05:06 PM