దేవదాయ శాఖ ఏసీ శాంతికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
ABN, Publish Date - Apr 08 , 2026 | 07:08 AM
దేవదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ శాంతికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను వీక్షించండి.
ఇంటర్నెట్ డెస్క్: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ న్యాయమూర్తి ఎదుట అధికారులు హాజరుపరిచారు. ఈ నెల 21వరకు ఆమెకు.. న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ మేరకు ఆమెను విజయవాడ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ఏయ్ వైసీపీ బ్యాచ్.. మీ బెదిరింపులకు అదరం, బెదరం
నిజాలు రాస్తే నిరసనలు చేస్తారా..!? మీ బెదిరింపులకు భయపడం..
ఏబీఎన్‌పై ఆగని వైసీపీ కుట్రలు..
Updated at - Apr 08 , 2026 | 07:21 AM