నిజాలు రాస్తే నిరసనలు చేస్తారా..!? మీ బెదిరింపులకు భయపడం..

ABN, Publish Date - Apr 07 , 2026 | 09:29 PM

మీడియాను భయబ్రాంతులకు గురి చేసేందుకు ప్రస్తుత రాజకీయ నాయకులు, కొంత మంది సైకోలు చేస్తున్న ప్రయత్నం.. ఎదురు దాడులు, వ్యక్తిగత దూషణలు, ఇష్టానురీతిగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం లాంటివి చూస్తూ వస్తున్నాం.

మీడియాను భయబ్రాంతులకు గురి చేసేందుకు ప్రస్తుత రాజకీయ నాయకులు, కొంత మంది సైకోలు చేస్తున్న ప్రయత్నం.. ఎదురు దాడులు, వ్యక్తిగత దూషణలు, ఇష్టానురీతిగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం లాంటివి చూస్తు వస్తున్నాం. ప్రస్తుతం వైసీపీ ఇదే ఎత్తుగడను ఎంచుకుంది. మొదటి నుంచి ఆంధ్రజ్యోతిపై వీరికి అక్కసు, కోపము, ద్వేషము ఉన్నాయి. విమర్శలు చేసినప్పుడల్లా వీరు ఇలా ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడికి యత్నం ఈ కోవకు చెందినవే.

Updated at - Apr 07 , 2026 | 09:35 PM